Surprise Me!

బడ్జెట్ సమావేశాల వివరాలను గవర్నర్‌ తెలిపిన జగన్ | AP CM Jagan Meets Governor Biswabhusan Harichandan

2019-08-01 19 Dailymotion

Chief Minister Y S Jagan Mohan Reddy on Tuesday met state Governor Biswabhushan Harichandan here andbriefed him about the just ended budget session of the legislature and discussed a host of issues.
#andhrapradesh
#Governor
#BiswabhushanHarichandan
#assembly
#Jagan
#narasimhan

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఆమోదించిన బిల్లుల గురించి గవర్నర్‌కు సీఎం వివరించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు.. విభజన సమస్యలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాసంక్షేమానికి సంబంధించి పాలన ఎలా ఉండబోతుందో చెప్పారు.

Buy Now on CodeCanyon